VIDEO: ఆలయ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

VIDEO: ఆలయ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలో గల సూర్య ధన్వంతరి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, నిత్యభిషేకములు, లలితా సహస్రనామ పారాయణంతో పాటు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ వడ్లగట్ట రాజన్న, రామలింగారెడ్డి వొడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.