ఏప్రిల్ 17న ఉద్యోగుల జేఏసీ నేతలు నిరసన

ఏప్రిల్ 17న ఉద్యోగుల జేఏసీ నేతలు నిరసన

HYDలో ఏప్రిల్ 17న ఉద్యోగుల జేఏసీ నేతలు నిరసనకు సిద్ధమవుతున్నట్లు JAC ఛైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఆ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ, జూన్ 2లోపు అమలు చేయాలని హెచ్చరించారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్ర నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.