ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

NZB: నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రిసెప్షన్, ఇన్ పేషెంట్, వార్డులు, ల్యాబ్ విభాగాల పనితీరును పరిశీలించారు.