మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రామాయంపేటకు మూడు పదవులు
★ విద్యుత్ తీగలతో ముప్పిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
★ కుకునూర్ పల్లి రాజీవ్ రహదారిపై వద్ద బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
★ కాసాలలో పాము కాటుతో బాలిక మృతి