కరాటే ఛాంపియన్లను అభినందించిన ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విజేతలు, కరాటే ఛాంపియన్లను విద్యార్థులను ఎమ్మెల్యే తాతయ్య అభినందించారు. ఎమ్మెల్యే నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలసి, విద్యార్థులను శాలువాతో సత్కరించారు. వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆశీర్వదించారు.