బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఈనెల 22వ తేదీ నుంచి నిర్వహించబోతున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డికి ఆలయ ఈవో ఆదివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. నెల రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఈవో వెల్లడించారు. ఉద్దాల ఉత్సవానికి హాజరుకావాలని కోరారు.