'ఒక ఓటు... ఐదేళ్ల భవిష్యత్తుకు పునాది'

'ఒక ఓటు... ఐదేళ్ల భవిష్యత్తుకు పునాది'

MHBD: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు ఓటు వేసే ముందు ఒక క్షణం ఆలోచించుకోవాలి. ప్రలోభాల ఎర చూపిన వారికి వేస్తారో... లేక పనులు చేయించగలిగే నాయకుడిని ఎన్నుకుంటారో ఇక మీ చేతుల్లోనే ఉంది. ఒక ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు పునాది లాంటిది. అలాంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వేయండి.