పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి: కలెక్టర్

CTR: పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కలుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గంగవరంలో తిరుపూర్‌కు చెందిన ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేందుకు పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డి పల్లెలో టైలరింగ్‌లో అనుభవం ఉన్న మహిళా సంఘ సభ్యులకు ఒక్కరోజు వర్క్ షాప్ శనివారం నిర్వహించారు.