ఎస్సీల సంక్షేమంపై దృష్టి

ఎస్సీల సంక్షేమంపై దృష్టి

KRNL: ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇవాళ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం తెలిపారు. కర్నూలు పర్యటనలో ప్రజల వినతులను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. భూ, విద్య, ఉపాధి సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో సమగ్ర సమీక్ష నిర్వహించి సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు.