నివాళి అర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు

నివాళి అర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు

KDP: పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన కమలాపురం బీసీ అధ్యక్షులు శివ యాదవ్ తండ్రి రాములయ్య గురువారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాథ్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రాములయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివయాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు