VIDEO: ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే. శ్రీనివాసరావు పాల్లొన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజల కోసమే ఈ దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.