'మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి'

'మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి'

KDP: పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పులివెందుల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి శనివారం స్పెషల్ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం నిర్ణయం పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడమేనని అన్నారు.