VIDEO: క్షయ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం

VIDEO: క్షయ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం

కోనసీమ: అమలాపురం మండలంలోని బండారులంక గ్రామంలో క్షయ వ్యాధి నివారణ అవగాహన సదస్సును డాక్టర్ గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలకు ఆమె క్షయా వ్యాధి లక్షణాలు వాటి నివారణ మార్గాలపై సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఆనంద్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.