'గుంటూరులో కొత్త అంగన్వాడీ కేంద్రాలు'

'గుంటూరులో కొత్త అంగన్వాడీ కేంద్రాలు'

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగీకరించినట్లు ఎమ్మెల్యే నసీర్ సోమవారం అహ్మద్ తెలిపారు. రాజీవ్ గృహకల్ప, ప్రగతి నగర్, సాయిబాబా కాలనీ, కొబ్బరికాయల సాంబయ్య కాలనీలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యకు తోడ్పడతాయన్నారు.