SMAT 2025: అప్‌డేట్స్

SMAT 2025: అప్‌డేట్స్

➛మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 రన్స్ చేసిన సూర్యవంశీ
➛అసోంపై 47 బంతుల్లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్
➛పంజాబ్‌పై 42 బంతుల్లో 77 రన్స్ చేసిన హార్ధిక్ పాండ్యా
➛బరోడాపై 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ
➛సౌరాష్ట్రపై 49 బంతుల్లో 93 రన్స్ చేసిన ఇషాన్ కిషన్
➛అసోంపై 1.1 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టిన శార్దుల్ ఠాకూర్