జిల్లాలో ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు: కలెక్టర్

జిల్లాలో ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.