ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

BNG: యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎగ్గిడి స్వప్న నూతన ఇంటిని తెలంగాణ ఎస్సి, ST, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ ఇన్‌ఛార్జ్ అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఆ ఇంట్లొ పాలు పొంగించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. CM రేవంత్ రెడ్డి, ఐలయ్య అందజేసిన పట్టు వస్త్రాలను వారికి అందజేశారు.