టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే

టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే

పార్వతీపురాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని టూరిజం సెక్రటరీ అజయ్ జైన్‌ను ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. అమరావతిలో ఆయనను కలిసి పలు విషయాలు చర్చించారు. తోటపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని విన్నవించారు. జిల్లాలో కొన్నిచోట్ల వాటర్ ఫాల్స్ ఉన్నాయని వాటిని అభివృద్ధిపరిస్తే పర్యాటకులకు కనువిందుగా ఉంటుందని తెలిపారు.