కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు

NRML: పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కేవలం మతాన్ని అడుగుతూ వారిపై కాల్పులు జరపడం బాధాకరమన్నారు. దేశంలో నివసిస్తున్న వారి పాస్‌పోర్టులు రద్దు చేయకపోవడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు.