కోటకు నివాళులర్పించిన నాయకులు

కృష్ణా: అవనిగడ్డ మండల కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సినీ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు సంస్మరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. కోటా చిత్రపటానికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. కోట సినీ రంగానికి విజయవాడ అభివృద్ధికి చేసిన సేవలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.