మరోసారి రాజస్థాన్ హెడ్‌కోచ్‌గా సంగక్కర

మరోసారి రాజస్థాన్ హెడ్‌కోచ్‌గా సంగక్కర

రాజస్థాన్ రాయల్స్ తమ టీమ్ డైరెక్టర్ కుమర్ సంగక్కరను మరోసారి హెడ్‌కోచ్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో సంగక్కర ఈ బాధ్యతలను చేపట్టాడు. కాగా 2021-24 మధ్య కాలంలోనూ రాజస్థాన్ హెడ్‌కోచ్‌గా సంగక్కర పనిచేశాడు.