స్వచ్ఛ రధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

స్వచ్ఛ రధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

కోనసీమ: పారిశుద్ధ్యం నిర్వహణలో తడిచెత్త, పొడిచెత్త సేకరణ కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఇవాళ రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛరథం వద్ద ప్లాస్టిక్, తదితర వ్యర్థాలను అందించిన వారికి ఎమ్మెల్యే స్వయంగా అందుకు తగిన నిత్యావసర వస్తువులను అందజేశారు.