రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

JGL: TSAT 3, TSGHMA నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థాయి పోటీల్లో మెట్‌పల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. గొర్ల శ్రీచరణ్ ఉపన్యాస పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వ్యాసరచన పోటీల్లో మాలెపు రిషిక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.