VIDEO: మున్సిపాలిటీలో హనుమాన్ పల్లకి సేవ

VIDEO: మున్సిపాలిటీలో హనుమాన్ పల్లకి సేవ

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ పల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం హనుమాన్ మాలదారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమాలు కూడా చేశారు. సాయంత్రం, గ్రామంలో భక్తి గీతాలు, భజన కీర్తనల మధ్య హనుమాన్ విగ్రహ పల్లకి సేవ కార్యక్రమం కనుల పండుగలా సాగింది.