'కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి'

'కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి'

SRD: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన పక్కాగా నిర్వహించాలని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పాండు డిమాండ్ చేశారు. కందిలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమని పేర్కొన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.