టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు

VKB: జిల్లాలో 17 నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి తెలిపారు. జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ నియామకాలు చేపడుతున్నామని ఆయన వివరించారు.