VIDEO: వైభవంగా తులసి కళ్యాణ మహోత్సవం

VIDEO: వైభవంగా తులసి కళ్యాణ మహోత్సవం

MDK: తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో ఆదివారం రాత్రి తులసి సమేత శ్రీ దాత్రి నారాయణా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ద్వాదశి పురస్కరించుకుని తులసి కళ్యాణ కార్యక్రమం చేపట్టారు. పూజారులు ఉదయ్ కుమార్ శర్మ, చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో తులసి సమేత దాత్రి నారాయణస్వామి కళ్యాణం జరిపారు. కాగా, ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.