ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన యంత్ర ప్రతిష్ఠ, నవగ్రహ, సుబ్రహ్మణ్య స్వామి, వాసవి మాత ప్రతిష్ఠ, దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేవస్థానంలో పాకశాల నిర్మాణానికి తన సొంత నిధుల నుండి 3 లక్షలురూపాయలు ఇస్తానని తెలియజేశారు.