VIDEO: జంగారెడ్డిగూడెంలో కార్డెన్ సర్చ్..!
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానస్పదంగా ఉన్న 25 వాహనాలను , ఒక కారును గుర్తించి స్టేషన్కు తరలించారు. ఆపరేషన్ వచ్చిన వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా మాధక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని యువతతో ప్రతిజ్ఞ చేయించారు.