కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

ASF: సిర్పూర్ మండలం పాతట్లగూడ, షైక్ అహ్మద్ గూడా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు 40 మంది శనివారం హస్తం గూటికి చేరారు. వారికి MLC దండే విఠల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. MLC మాట్లాడుతూ.. అందరూ ఐకమత్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని సూచించారు.