ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఎస్పీ
VZM: జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్‌ను సారిపల్లి గ్రామంలో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, అధికారుల ఫైరింగ్ శిక్షణను పరిశీలించి, ప్రాక్టీస్‌లో స్వయంగా పాల్గొన్నారు. పోలీసు అధికారుల ఫైరింగ్ నైపుణ్యంను మెరుగుపరిచేందుకు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.