మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

ప్రకాశం: మార్కాపురం మండలంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కోలభీమునిపాడు గ్రామానికి చెందిన కాశయ్య(54) పొలం పనులు చేస్తుంటాడు. మద్యం తాగడానికి డబ్బులు కావాలని భార్య మీరమ్మ, కుటుంబ సభ్యులను అడిగాడు. వారం రోజులుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో సోమవారం విషం తాగాడు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు.