ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు

BHPL: జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ హాజరై, నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాండ్ర హరీష్, గుంపుల రాజేష్, బరిగెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.