యూరియా దొరికేదెప్పుడు..?

యూరియా దొరికేదెప్పుడు..?

VKB: దోమ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆదివారం ఉదయం నుంచి వేచి చూస్తున్నా ఎరువులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నా, పంపిణీ సరిగా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.