పెర్కిట్ ఊర చెరువులో చేపల మృత్యువాత

పెర్కిట్ ఊర చెరువులో చేపల మృత్యువాత

NZB: మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఊర చెరువులో వేలాది సంఖ్యలో గురువారం చేపలు మృత్యువాత పడ్డాయి. పెర్కిట్ ఊర చెరువు పైన ఆర్మూర్, పెర్కిట్లో గల పైన నివాస గృహాల ప్రాంతాల నుంచి కలుషిత నీరు చెరువులో వచ్చి భారీగా చేరుతుండడంతో ఆ కలుషిత నీటి వల్ల చెరువులోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు.