రాతి దూలం లాగుడు పోటీల విజేతలకు బహామతులు అందజేత

రాతి దూలం లాగుడు పోటీల విజేతలకు బహామతులు అందజేత

ATP: నార్పల మండలం దుగుమర్రి గ్రామంలో నిర్వహించిన రాతి దూలం లాగుడు పోటీలు ముగిశాయి. H.శోధనపల్లి లక్ష్మీనారాయణ కాడెద్దులు 4,342 అడుగులు లాగిన మొదటి విజేతకు రూ.10,000/- JCB పెద్దిరెడ్డి అందజేశారు. గొల్లపల్లి భాను తేజ కాడెద్దులు 4,212 అడుగులు లాగి 2వ విజేతగా నిలిచి రూ.8,000/- అందుకున్నారు. పప్పూరు మోక్షిత్ కాడెద్దులు 4,191 అడుగులు లాగి 3వ విజేతగా నిలిచించి.