VIDEO: తాళ్లమ్మ దేవస్థానంలో పార్క్ సుందరీకరణ

VIDEO: తాళ్లమ్మ దేవస్థానంలో పార్క్ సుందరీకరణ

TPT: గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ దేవస్థానంలోని పార్క్‌లో అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానానికి వచ్చే భక్తులు సౌకర్యార్థం దాతలు పిల్లలకు అవసరమగు విధంగా వివిధ అభివృద్ధి పనులు చేశారు. MLA డాక్టర్ సునీల్ కుమార్ సూచనలతో ఈ పనులు చేపట్టినట్లు దాతలు స్పష్టం చేశారు.