మాజీ అధికారి మృతి.. సంతోషంగా ఉంది: ట్రంప్

మాజీ అధికారి మృతి.. సంతోషంగా ఉంది: ట్రంప్

FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ III(81) పార్కిన్సన్ వ్యాధితో కన్నుమూశారు. ఆయన మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేశారు. 'ముల్లర్ చనిపోయినందుకు సంతోషంగా ఉంది. ఇకపై ఆయన అమాయకులను ఇబ్బంది పెట్టలేరు' అని పేర్కొన్నారు. జార్జ్ బుష్ హయాంలో ఎఫ్‌బీఐ చీఫ్‌గా చేరిన ముల్లర్, 12 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు.