ఆరోగ్యంగా ఉంటేనే కేరీర్ బాగుంటుంది: అడిషనల్ కలెక్టర్

WGL: జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్‌లో స్పూర్తి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆహారపు అలవాట్లు, శుభ్రత, డ్రగ్స్, సెల్ ఫోన్ వినియోగ దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించారు.