పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

HNK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హసన్‌పర్తి (M) సీతంపేటలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు గోపరాజు సుగుణమ్మ నూతన గృహాన్ని MLA కేఆర్ నాగరాజు, MP కావ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని తెలిపారు.