ఢిల్లీ వాయు కాలుష్యంపై రాహుల్ స్పందన

ఢిల్లీ వాయు కాలుష్యంపై రాహుల్ స్పందన

ఢిల్లీ వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు. ఇండియా గేట్ వద్ద ప్రజలు ఆందోళన చేసిన వీడియోను షేర్ చేసిన రాహుల్.. పరిశుభ్రమైన గాలిని పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలిని కోరుతున్న పౌరులను నేరస్తుల్లా ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. వాయు కాలుష్యం కోట్లాది మందిని ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.