విశాఖ‌లో స్వ‌ల్ప భూకంపం

విశాఖ‌లో స్వ‌ల్ప భూకంపం

VSP: విశాఖలో ప‌లు ప్రాంతాల్లో ఇవాళ తెల్ల‌వారుజామున స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. ఉదయం 4 గంట‌ల స‌మ‌యంలో స్వ‌ల్పంగా భూమి కంపించింది. అక్క‌య్య‌పాలెం, మ‌ద్దెల‌పాలెం, ఎంవీపీ కాల‌నీ, బీచ్ రోడ్డు, మ‌ధుర‌వాడ‌, తదిత‌ర ప్రాంతాల్లో భూమి కంపించింద‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం నిర్థారించింది.