కేంద్ర మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే

NRML: ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన ఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ ఆగ్రా లోని దమ్మోహ వాటర్ ఫాల్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా జవాన్ మృతదేహాన్ని గ్రామానికి తెప్పించేందుకు గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు గాను ఎమ్మెల్యే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రమంత్రి స్పందించి సత్వర ఏర్పాటు చర్యలు చేస్తామని తెలియజేశారు.