నేడు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు సీఎం

నేడు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు సీఎం

HYD: నేడు రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్లొననున్నారు. అనంతరం సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో పాపన్న విగ్రహ ఏర్పాటుకు 10:30గం.లకు భూమిపూజ నిర్వహిస్తారు. కాగా, అందుకు సంబంధించిన స్థలాన్ని మంత్రి పొన్నం, మహేష్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి ఆదివారం పరశీలించిన విషయం తెలిసిందే.