VIDEO: 'నెల్లూరు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలి'
NLR: గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న జరిగే నెల్లూరు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక బాధ్యతతో నెల్లూరు RTD కాలనీలో ప్రజలను చైతన్యం చేసే గంజాయి నియంత్రణకు కృషి చేసిన CPM కార్యకర్త పెంచలయ్యను హత్య చేయడం హేయమైన చర్య అని అన్నారు.