VIDEO: మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు

VIDEO: మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు

SRD: సిర్గాపూర్ మండలంలో రంజాన్ పర్వదినం వేడుకలను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. గత నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్గాల వద్ద రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థన చేశారు. మండలంలోని సిర్గాపూర్, కడపల్, వాసర్, పోచాపూర్ తదితర గ్రామాల్లో ఈద్గాల వద్దకు వెళ్లేందుకు గ్రామ ఆచార సంప్రదాయ ప్రకారంగా బాజా చప్పుళ్ల తో ఊరికి వెళ్లారు.