'బాణసంచా కాల్చేటప్పుడు కళ్లు జాగ్రత్త'

'బాణసంచా కాల్చేటప్పుడు కళ్లు జాగ్రత్త'

VSP: దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు ఆనందంతో పాటు కళ్ళ భద్రతకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వీ.మీనాక్షి ప్రజలను కోరారు. పండుగ వాతావరణంలో పటాకులు, రాకెట్ల కారణంగా అనేకమంది చిన్నారులు, యువత, వృద్ధులు కంటి గాయాల బారిన పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.