నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు
➢ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తోంది: TPCC చీఫ్
➢ చిన్న మల్లారెడ్డిలో మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి MLA వెంకట రమణారెడ్డి భూమి పూజ
➢ బీసీలందరు పోరాటాలకు సిద్ధం కావాలి: జిల్లా బీసీ జేఏసీ ప్రతినిధి రాజు మహారాజ్