లంచం అడుగుతున్నారా.. కాల్ చేయండి

లంచం అడుగుతున్నారా.. కాల్ చేయండి

HYD: ప్రభుత్వ అధికారులు లేదా ఉద్యోగులు లంచం అడిగిన సందర్భాల్లో వెంటనే ACBకి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో లంచాలు వసూలు చేయడం అనైతికమని, బాధితులు ఎలాంటి భయలు లేకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం ఏసీబీ కంట్రోల్ రూమ్ నంబర్ 1064 లేదా వాట్సాప్ నెం. 9440446106‌కు సమాచారం పంపొచ్చు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.