VIDEO: లారీని ఢీకొన్న స్కూల్ బస్సు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగారం చౌరస్తాలో చీర్యల్ డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారికి గాయాలు కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు. స్కూల్ బస్సు డ్రైవర్‌కు హెవీ లైసెన్స్ లేదంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.